SRD: నారాయణఖేడ్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన నిరుపేద MBBS విద్యార్థిని నీరుడి విజయలక్ష్మి విద్యాభ్యాసానికి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు. NRI నల్లగట్ల వీర శేఖర్ రూ. 29,000 ఆర్థిక సాయం అందించగా, ఈయన తరఫున మిత్రుడు సాఫ్ట్వేర్ ఉద్యోగి భాస్కర్ విద్యార్థిని చేతికి అందించారు. ఇందులో లైన్స్ క్లబ్ జోన్ చైర్మన్ ఉన్నారు.