వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ‘#SSR61’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా మేకర్స్.. మే 1న సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా టైటిల్, టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.