NRML: బుధవారం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఉద్యోగ మేళా గోడ ప్రతులను కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ నెల 6న ఆదిలాబాద్లో జరిగే జాబ్ మేళాలో అర్హులైన నిరుద్యోగ యువత పాల్గొనాలని సూచించారు. క్యూఆర్ కోడ్ లేదా వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ మేరకు యువకులు పెద్ద సంఖ్యలో మేళాలో పాల్గొనాలని సూచించారు.