ADB: అనుమతులు లేనిదే డీజేలు నిర్వహించరాదని సీఐ నాగరాజు తెలియజేశారు. గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా డీజే యజమానులతో శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే డీజేలు, వాహనాలు సీజ్ చేస్తూ, క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయని హెచ్చరించారు. విజయోత్సవ ర్యాలీలకు సంబంధిత అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.