MDK: హైస్కూల్లో పీఈటీ హెచ్ఎం పోస్టులను, పీజీ హెచ్ఎం పోస్టులను పెంచుతామనే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తపస్ మెదక్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం చల్లా లక్ష్మణ్ అన్నారు. చేగుంటలో విలేకరులతో మాట్లాడుతూ.. ఈ కారణంతో ప్రాథమిక పాఠశాలల్లో పోస్టులు తగ్గించడాన్ని తపస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు.