SRD: కంగ్టి మండల తడ్కల్ గ్రామంలో జామ మసీదుల్లో షబ్- ఏ- ఖదర్ వేడుకలు సందర్భంగా మనటి అధ్యక్షుడిగా డాక్టర్ హమీద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత 20 సంవత్సరాల నుంచి అధ్యక్షులుగా ఆయన కొనసాగుతున్నారు. మైనారిటీ సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు షబ్బీర్ సాబ్, శంశోద్దిన్ , రహీం, బాబు సాబ్, అజీజ్, ఉన్నారు.