BDK: మున్సిపాలిటీ విభాగాలలో పనిచేస్తున్న మెప్మా సిబ్బంది తమ జీతాలు పెంచాలంటూ హైదరాబాదులో ధర్నా నిర్వహిస్తున్నారు. నీ ధర్నాకు మద్దతుగా బయలుదేరుతున్న సందర్భంగా మెప్మా సిబ్బందిని శుక్రవారం ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టుతో తమ ఉద్యమాలు ఆగవని మెప్మా సిబ్బంది ప్రభుత్వాన్ని హెచ్చరించారు.