GDWL: మల్దకల్ మండలంలో గురువారం బీఎస్పీ వ్యవస్థాపకులు కాన్షీరాం వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షుడు బండారి ఎస్.రాజ్ ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడుతూ.. కాన్షీరాం రాజీలేని పట్టుదల, అచంచలమైన విశ్వాసం, నిరంతర శ్రమ వలనే బహుజన ఉద్యమం సాధ్యమైందని కొనియాడారు.