KMM: పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు జి. మస్తాన్ డిమాండ్ చేశారు. ఇవాళ ఖమ్మం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనుమతులు లేని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకొని వాటి గుర్తింపు రద్దు చేయాలన్నారు.