BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈనెల 30న వైకుంఠ ఏకాదశి వేడుకలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఆలయ మాడవీధుల్లో స్వామివారిని అధిష్ఠించి పూజలు చేసేందుకు వీఐపీలు, సాధారణ భక్తులకు వేర్వేరుగా తాత్కాలిక గ్రిల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 29 వరకు ఏర్పాట్లు పూర్తి చేయనున్నట్లు ఆలయ ఈవో వెంకట్రావు వెల్లడించారు.