SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానంలో సుదీర్ఘ కాలంగా విధులు నిర్వహిస్తున్న పలువురు ఉద్యోగులు సోమవారం పదవి విరమణ పొందారు. తాండ్ర రాజయ్య- మణెమ్మ, పిట్టల భద్రమ్మ, కుమ్మరి భూదమ్మలు పదవీవిరమణ పొందారు. వీరికి ఆలయ ఉద్యోగులు ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు.