MDK: ఆయిల్ ఫామ్ సాగు కోసం ఐదేళ్లు కష్టపడితే జీవితాంతం లాభాలే ఉంటాయని జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్ పేర్కొన్నారు. హవేలీ ఘనాపూర్ రైతువేదికలో సహకార సంఘాల కార్యదర్శులు, రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. పంట దిగుబడి ప్రారంభమైతే 30ఏళ్లపాటు ఆదాయం లభిస్తుందన్నారు.