ADB: యువత సమాజంలో సానుకూల మార్పు సృష్టించాలంటే విద్యతో పాటు నైపుణ్యాలు, సృజనాత్మకత కూడా అవసరమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. యువత నైపుణ్యాభివృద్ధికి బోస్ ఫెలోషిప్ కార్యక్రమం శుక్రవారం ప్రారంభించినట్లు కలెక్టర్ తెలిపారు. యువత తమ ప్రతిభను ప్రదర్శించి, సామాజిక అభివృద్ధికి దోహదపడాలని ఆయన పిలుపునిచ్చారు.