NLG: ITI కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు పాలిటెక్నిక్ రెండవ సంవత్సరం డిప్లొమా కోర్సు (బ్రిడ్జి కోర్సు)లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ బాలికల న్యూ ITI ప్రిన్సిపాల్ వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు. రెండేళ్లు ITI (ఇంజనీరింగ్ (NCVT) కోర్సు 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందిన వారు ఈ నెల 18 నుంచి జనవరి 30వ తేదీ వరకు కాలేజీలో సంప్రదించాలన్నారు.