WGL: బీసీలను మోసం చేసిన కాంగ్రెస్కు గుణపాఠం తప్పదని BRS చెన్నారావుపేట మండల అధ్యక్షుడు బాల్నె వెంకన్న హెచ్చరించారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ అంటేనే మోసానికి ప్రతిరూపం అని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాలన్నారు.