KMM: కాంగ్రెస్ పార్టీకి కానీ, DyCM భట్టికు కానీ హత్యా రాజకీయాలను ప్రోత్సహించిన చరిత్ర లేదని DCC అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ అన్నారు. ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ.. CPM నేత సామినేని రామారావును హత్య చేసింది ఎవరైనా శిక్షార్హులేనని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ శ్రేణులే ఘటనకు పాల్పడ్డాయని CPM నేతలు ఆరోపించడం సరికాదన్నారు.