NZB: కార్తీక సోమవారం సందర్భంగా నిజామాబాద్ నగరంలోని శంభుని ఆలయంలో ప్రత్యేక పూజా, అభిషేక కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సతీసమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భగవంతుని కృపతో అందరికీ శాంతి, ఐశ్వర్యం కలగాలని కోరుకున్నట్లు తెలిపారు.