SRD: ఆదివాసీలు గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ అన్నారు. సంగారెడ్డి లోని పిఎస్ఆర్ గార్డెన్లో ఆదివాసి శిక్షణ ముగింపు సమావేశం సోమవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. మూడు రోజుల పాటు శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.