SRD: నారాయణఖేడ్ మండలం సంజీవనరావుపేట ప్రభుత్వ పాఠశాలలో రూమ్ టు రీడ్ లైబ్రరీని గ్రామ సర్పంచ్ జ్యోతి భూపాల్, హెచ్ఎం జ్యోతి సరస్వతి మాతకు పూజలు, దీప ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. పాఠశాలలో విద్యార్థుల కోసం గ్రంథాలయం ఎంతో దోహదపడుతుందన్నారు. దీంతో విద్యార్థుల నైపుణ్యత పరిజ్ఞానం పెరుగుతుందన్నారు.