KNR: కిసాన్ నగర్లో క్రిమినల్ ట్రైబ్ చట్టం రద్దు దినోత్సవం సందర్భంగా ఎరుకల ప్రజలు తమ స్వీయ గౌరవ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మానుపాటి రవి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎకలవ్య కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి, రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.