NLG: చందంపేట మండలం కాట్రోని తండాలో భక్తిశ్రద్ధల నడుమ నిర్వహిస్తున్న హనుమాన్ మహా పూజ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలన్నారు.