BHPL: జిల్లాలో శనివారం కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి. కేజీ మిర్చి రూ.40, టమాటా రూ.30, బీరకాయ రూ.80, కాకరకాయ రూ.80, కొత్తిమీర రూ.90, అలసంద రూ.40, సొరకాయ రూ.20, క్యారెట్ రూ.50, బీట్రూట్ రూ.50, బెండకాయ రూ.30, వంకాయ రూ.40, గోరుచిక్కుడు రూ.50, చిక్కుడుకాయ రూ.80గా మార్కెట్ ధరలు ఉన్నాయి.