MBNR: చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్లో ప్రసిద్ధి చెందిన కురుమూర్తి స్వామి క్షేత్రంలో ఇవాళ ఉదయం 10:30 నిమిషాలకు గిరిప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ వేడుకను విజయవంతం చేయాలని కోరారు.