BHNG: HYD ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో TPCC చీఫ్ బొమ్మ మహేష్ గౌడ్‌ని శుక్రవారం ప్రభుత్వ విప్, ఆలేరు MLA బీర్ల ఐలయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారిని శాలువాతో సత్కరించి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రసాదాన్ని అందజేశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు సాధించిన సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్యేకి అభినందనలు తెలిపారు.