BHPL: మొదటి, రెండో విడతల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన 18 మంది కాంగ్రెస్ సర్పంచ్లకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, డీసీసీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ ఇవాళ మంజూరునగర్ క్యాంప్ కార్యాలయంలో సన్మానించారు. ప్రజల సంఘీభావంతో ఏకగ్రీవం ప్రజాస్వామ్య మంచి సంప్రదాయమని, పారదర్శక పరిపాలనతో గ్రామాభివృద్ధికి సేవ చేయాలని ఎమ్మెల్యే సూచించారు.