NZB: జిల్లాలో వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు నియమాలు పాటించాలని ట్రాఫిక్ సీఐ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అదే విధంగా అంబులెన్సులు అత్యవసర సమయాలలో వారి సేవలు ఉన్నందున వారు కూడా తప్పనిసరిగా ప్రతిరోజు అంబులెన్స్ కండిషన్ చూసుకోవాలని సూచించారు. ఆ కార్యక్రమం అంబులెన్స్ సర్వీసెస్ వారి ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహించినట్లు పేర్కొన్నాడు.