BDK: కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో ఉదయం 7 గంటల నుంచి పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. చండ్రుగొండ మండలంలో మొత్తం14 పంచాయతీలు 2 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం,12 గ్రామ పంచాయతీలకు ఇవాళ పోలింగ్ జరుగుతున్నాయి. ఏకగ్రీవం ఐన గ్రామ పంచాయతీలు 1. మంగయ్య బంజార 2. బెండలపాడు ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరుగుతుంది.