NLG: బీజేపీ పిలుపు మేరకు జిల్లా కలెక్టరేట్ వద్ద కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 24 గంటలు రైతు నిరాహార దీక్ష కార్యక్రమానికి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. నిరాహార దీక్ష చేస్తున్న నాయకులతో దీక్షను విరమింపజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనపై మండిపడారు.