కామారెడ్డి: గాంధారి మండలంలో ఇటీవల ఎల్లారెడ్డి MLA యువకులు ఆడుకునేందుకు వీలుగా క్రీడాప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తానని తెలపడం జరిగింది. అయితే ఇప్పటికే పలుమార్లు అధికారులు సందర్శించి వెళ్లడం జరిగింది. అదనపు రెవెన్యూ కలెక్టర్ విక్టర్ జువ్వడి గ్రామంలో ఏర్పాటు చేసిన క్రీడాప్రాంగణం అని విధాలుగా అణువుగా ఉంద అని ఆయా శాఖ అధికారులకు అడిగి తెలుసుకోవడం జరిగింది.