MBNR: మానసిక అస్వస్థత కలిగిన వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడిన రామచంద్రయ్యకు కోర్టు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 2022లో హేమాజీపూర్ లో జరిగిన ఈ ఘటనపై బాధితురాలి కూతురు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో జడ్జి అఫ్రోజ్ అక్తర్ ఈ తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ జానకి తెలిపారు.