WGL: రాయపర్తి మండల కేంద్రంలో జరుగుతున్న దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో ఆదివారం పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వారు మాట్లాడుతూ.. మన సంస్కృతి, ఆధ్యాత్మికతకు ప్రతీకలు. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి ఆరాధనతో సమాజంలో శాంతి, సౌభ్రాత్రుత్వం ధైర్యం పెరుగుతాయి అన్నారు.