WGL: భూత వైద్యం సరిగా పనిచేయలేదని ఓ భూత వైద్యురాలి ఇంటిపై ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన WGL చింతల్లో బుధవారం రాత్రి జరిగింది. చింతల్‌కు చెందిన సల్మా భూత వైద్యు రాలిగా పనిచేస్తోంది. ఓ వ్యక్తి అనారోగ్యానికి గురికాగా ఇటీవల సల్మాను సంప్రదించాడు. భూత వైద్యంతో బాగు చేస్తానని ఆమె భరోసా ఇచ్చి వైద్యం చేసింది. తీరా వైద్యం పనిచేయలేదని ఆగ్రహంతో ఆమె ఇంటిపై దాడి చేశారు.