CTR: కార్వేటినగరంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మూడో రోజు బుధవారం సాయంత్రం ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు పురవీధుల్లో విహరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
Tags :