SRD: మాజీ ప్రధానమంత్రి వాజ్ పేయీ జయంతి సందర్భంగా సంగారెడ్డిలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఇవాళ నివాళి అర్పించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. వాజ్ పేయీ స్ఫూర్తితో ముందుకు సాగుదామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట నరసింహారెడ్డి నాయకులు వాసు, ద్వారకా రవి పాల్గొన్నారు.