SRD: సీపీఎం రాష్ట్ర మహాసభల సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని రామచంద్రారెడ్డి నగర్లో సోమవారం ఉచిత వైద్య శిబిరంను రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కా రాములు సోమవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కోసం ఆలోచించే ఏకైక పార్టీ సీపీఎం మాత్రమేనని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జయరాజ్ పాల్గొన్నారు.