MBNR: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా యువత ప్రపంచ స్కిల్ కాంపిటేషన్లో పాల్గొనాలని జిల్లా ఉపాధి అధికారిణి మైత్రి ప్రియ తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. నైపుణ్యాల ప్రదర్శన రెండేళ్లకు ఒకసారి జరుగుతాయన్నారు. 63 విభాగాల్లో నైపుణ్యాలు ప్రదర్శించవచ్చని, అర్హత గల అభ్యర్థులు ఈనెల 15లోగా http://www.skillindiadigital.gov.in వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.