WGL: PRTU ఆధ్వర్యంలో నేడు ప్రతినిధి బృందం వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి గారిని కలసి వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ZPTC , ఎంపీటీసీ మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో విధులు నిర్వహిస్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.