BHNG: పంతంగి టోల్ ప్రజా వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా అన్ని ఏర్పాట్లు చేశామని రాచకొండ కమిషనరేట్ ట్రాఫిక్ డీసీపీ మల్లారెడ్డి తెలిపారు. శనివారం పంతంగి టోల్ ప్లాజాను పరిశీలించి మాట్లాడారు. సంక్రాంతి పండుగ సందర్భంగా విజయవాడకి వెళ్లే వాహనదారులు పెద్ద ఎత్తున వెళ్తుండడంతో 10 టోల్ బూతులను ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నామని తెలిపారు.