NLG: రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డిని ఇవాళ వారి నివాసంలో నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు తోర్పునూరి శ్రీకాంత్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక, మున్సిపల్ ఎన్నికల్లో యువతకు 20 శాతం అవకాశాలు కల్పించేందుకు కృషి చేసిన శివ చరణ్‌కు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. వీరితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.