JGL: ప్రజాకవి కాళోజీ రచనలు తెలంగాణ సంస్కృతి, స్వేచ్ఛ, సమానత్వాన్ని ప్రతిబింబించాయని కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో మంగళవారం కాళోజీ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి కలెక్టర్‌తో పాటు జిల్లా అధికారులు, సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాళోజీ చేసిన సేవలను కొనియాడారు.