KMRD: వర్ని మండలంలో ఆదివారం జరగనున్న బడాపహాడ్ ఉర్సు ఉత్సవాలకు ఎమ్మెల్సీ కవిత హాజరుకానున్నారని మున్సిపల్ వైస్ ఛైర్మన్ షేక్ జుబేర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. బాన్సువాడలోని బీఆర్ఎస్ కార్యాలయానిక మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుంటారని ఆయన తెలిపారు. కార్యకర్తలు, నాయకులు సకాలంలో చేరుకోవాలని ఆయన కోరారు.