RR: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కేశంపేటలో ఫుడ్ సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలో గ్రామ పంచాయతీలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు ఆహార భద్రతపై అవగాహన కల్పించారు. మానవహారం ఏర్పాటు చేసి నినాదాలతో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు.