KNR: అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవ వారోత్సవాల సందర్భంగా నిన్న జిల్లా పరిషత్ సమావేశం జరిగింది. డిప్యూటీ లీగల్ హెయిర్ కౌన్సిల్ టి. మహేష్ హాజరై తల్లిదండ్రులు, వయో వృద్ధుల పోషణ చట్టం, 2007 గురించి వివరించారు. వయో వృద్ధులు మానసికంగా, శారీరకంగా ధృఢంగా ఉండేందుకు బ్రహ్మకుమారి బి.కె. మనీష సూచనలు చేశారు.