KMM: కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే ఆరోపణలతో తిరుమలాయపాలెం మండలంలో ఎనిమిది మంది సభ్యులను సోమవారం సస్పెండ్ చేశారు. కరవాక జీపీకి చెందిన ఉపేందర్, రాములు, అలాగే బీరోలు పంచాయతీకి చెందిన విక్రమ్ రెడ్డి, పుల్లారెడ్డిని పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నందున సస్పెండ్ చేసినట్టు మండల అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు.