SRD:నారాయాణఖేడ్ ప్రాంతానికి చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి SGF హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఉమ్మడి మెదక్ జిల్లా హ్యాండ్ బాల్ SGF ఆధ్వర్యంలో నేడు సంగారెడ్డిలోని BR అంబేద్కర్ U-14, U-17, బాల బాలికలు జట్లు ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా నారాయాణఖేడ్లోని పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు నిర్వాహకులు తెలిపారు.