కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్ గ్రామ సర్పంచుగా ఇటీవల ఎన్నికైన తుమ్మనపల్లి సంధ్య శ్రీనివాసరావు దంపతులతో పాటు పాలకవర్గాన్ని మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఉప సర్పంచ్ గోగూరి అంజలి నరసింహ రెడ్డి, మస్జిద్ కమిటీ సభ్యులు ఖాజా పాషా, అజామ్, అమినొద్దిన్, ఖాసిం, అజీమ్, యూసఫ్ జానీ, ఎండీ నిస్సార్, వార్డు సభ్యులు ఉన్నారు.