KMM: ముదిగొండ మండల పరిధిలోని న్యూ లక్ష్మీపురం గ్రామంలో మండల మండల పంచాయతీ అధికారి వాల్మీకి కిషోర్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహిస్తున్న పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించి తడి-పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని గ్రామంలో ప్లాస్టిక్ కవర్లు ఇతర వ్యర్ధాలు లేకుండా చూసుకోవాలని పంచాయతీ కార్యదర్శి సురేష్‌కి సూచించారు.