KMR: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గణేశ్ చతుర్థి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. వినాయక చవితి పండుగ ప్రతిఇంటా సుఖసంతోషాలు నింపాలని, గణనాథుడి కృపాకటాక్షాలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలనీ ఆకాంక్షించారు.
Tags :