MHBD: స్థానిక సంస్థల ఎన్నికల సందడి గ్రామీణ ప్రాంతాల్లో ఊపందుకుంది. తోర్రూర్ మండలం కంఠాయపాలెంలో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. బరిలో 4 ఉండగా.. స్వతంత్ర అభ్యర్థి ఆవుల శ్యామలత- ఉపేందర్ ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా నిలుస్తున్నారు. గ్రామ సమస్యలు పరిష్కారిస్తామంటూ మ్యానిఫెస్టో రిలీజ్ చేశారు. దీంతో యువత శ్యామలత వైపు మెగ్గు చూపుతూ.. ఆమెను గెలిపించాలని విసృత్తంగా ప్రచారం చేస్తున్నారు.