NZB: కమ్మర్ పల్లి మండలంలోని హాసాకొత్తూర్ గ్రామానికి చెందిన ఉట్నూర్ నరేష్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ క్లబ్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు శనివారం నరేష్‌కు సంస్థ ప్రతినిధులు నియామక పత్రాన్ని అందజేశారు. ఉట్నూర్ నరేష్ రాష్ట్ర వ్యాప్తంగా సమాజన్నీ పట్టి పీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిపై వివిధ అవగాహన సదస్సులు నిర్వహించారు.